టీటీడీ అధికారులపై చంద్రబాబు సీరియస్..! 16 h ago
తిరుపతి తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. కలెక్టర్, టీటీడీ అధికారులపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. సరిగ్గా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో లాగే ఇప్పుడూ కూడా ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో చెప్పారు. ఎవరో చేశాడని నువ్వు అలానే చేస్తావా నీకంటూ కొత్త ఆలోచనలు లేవా అంటూ ఈవోను చంద్రబాబు ప్రశ్నించారు. పద్దతి ప్రకారం పని చేయడం నేర్చకోండి అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.